Logo
Download our app
'బిగ్ బాస్ సీజ‌న్ 10'పై హాట్ టాక్ ఇదే..
NEWS   Jul 07,2026 08:37 pm
\'బిగ్ బాస్ తెలుగు\' సీజన్ 10 ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబర్ తొలి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సామాన్యులకు మరోసారి అవకాశం కల్పిస్తూ \'అగ్ని పరీక్ష సీజన్-2\' డిజిటల్ ఆడిషన్స్ కొనసాగుతున్నాయి. నాగార్జున విడుదల చేసిన కొత్త ప్రోమో ఆసక్తిని పెంచింది. నిఖిల్ విజేయేంద్ర సింహా, తేజస్వీ గౌడ, పల్లవి రాంశెట్టి తదితరులు పాల్గొనే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. గ‌త‌ సీజన్‌కు ₹35 కోట్లు తీసుకున్న‌ హోస్ట్‌ నాగ్ ఈ సారి ₹40 కోట్ల పారితోషికం అందుకోనున్నారని తెలుస్తోంది.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source