Logo
Download our app
SIR ఫామ్ ఎలా ఫిల్ చేయాలి?
NEWS   Jul 08,2026 12:58 am
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మొదలైంది. ఈ ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికీ తిరిగి ఫామ్స్ అందజేస్తున్నారు. అయితే ఈ ఫామ్స్ ఎలా ఫిల్ చేయాలన్నదానిపై ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ ఫామ్ ఫిల్ చేసేముందు ఓటర్లు తమ పేరు, కుటుంబ సభ్యుల వివరాలు గత ఎస్ఐఆర్ ఎలక్టోరల్ రోల్స్‌లో ఉన్నాయా లేదా వెబ్‌సైట్‌లో చెక్ చేయవచ్చు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source