Logo
Download our app
బ్రాహ్మణికి మరో అరుదైన గౌరవం!
NEWS   Jul 11,2026 11:09 am
ఫార్చ్యూన్ ఇండియా ప్రకటించిన '100 మంది అత్యంత ప్రభావశీల మహిళల' లిస్టు 2026లో చోటు బ్రాహ్మణి దక్కించుకున్నారు. వ్యాపార రంగంలో ఆమె నాయకత్వానికి గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ స్పందిస్తూ, బ్రాహ్మణి విజయం గర్వకారణమని, మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు కూడా ఆమెను అభినందిస్తూ, ఈ గుర్తింపు ఆమె అంకితభావం, నాయకత్వానికి నిదర్శనన్నారు. తెలుగు యువతులకు బ్రాహ్మణి ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source