Logo
Download our app
శ్రీరామాయణ పారాయణదారుగా ఎస్‌టీజీ కృష్ణమాచార్యులకు పదోన్నతి
NEWS   Jul 12,2026 12:45 pm
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో గ్రేడ్-2 శ్రీరామాయణ పారాయణదారు పోస్టులో విధులు నిర్వహిస్తున్న శ్రీ ఎస్‌టీజీ కృష్ణమాచార్యులకు గ్రేడ్-1 శ్రీరామాయణ పారాయణదారుగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు దేవస్థానం ఈవో దామోదర్ రావు పదోన్నతి ఉత్తర్వులను కృష్ణమాచార్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అధికారులు, సహోద్యోగులు అభినందనలు తెలిపారు.

Top News

LATEST NEWS   Jul 29,2026 07:53 pm
వరద నీటిలో మునిగిపోయిన పాఠశాల
మెట్‌పల్లిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పట్టణంలో వరద నీరు పోటెత్తుతోంది. ఇందిరా ప్రియదర్శిని కాలనీలోని ప్రాథమిక పాఠశాల చుట్టూ భారీగా నీరు చేరింది. పాఠశాల...

LATEST NEWS   Jul 29,2026 06:23 pm
IPS ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్
లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి హైదరాబాద్ ఉప్పరపల్లి కోర్టు ఆగస్టు 11 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడ...

ENTERTAINMENT   Jul 29,2026 04:13 pm
పావలా శ్యామలకు తుది వీడ్కోలు
గుండెపోటుతో క‌న్నుమూసిన ప్రముఖ నటి పావలా శ్యామలకు సినీ ప్రముఖులు, ప్రజల అశ్రునయనాల మధ్య ఫిలింన‌గ‌ర్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత‌క‌ముందు పావలా శ్యామల భౌతికకాయాన్ని...

⚠️ You are not allowed to copy content or view source