Logo
Download our app
SIR పారదర్శకంగా నిర్వహించాలి
NEWS   Jul 14,2026 01:26 pm
పినపాక నియోజకవర్గంలో SIR ప్రక్రియను పారదర్శకంగా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని మాజీ జెడ్పీటీసీ పాల్వంచ దుర్గ కోరారు. బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేయాలని, రైతులు, కూలీలకు అనుకూల సమయంలో వివరాలు నమోదు చేయాలని సూచించారు. జియో ట్యాగింగ్ అమలు చేసి, DSE జాబితాను అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉంచాలని ఆమె డిమాండ్ చేశారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 11:15 am
ప్రముఖ సింగర్ జమునారాణి కన్నుమూత
ప్రముఖ సింగర్ కె. జమునారాణి (88) బెంగళూరులో కన్నుమూశారు. ఏడేళ్ల ప్రాయంలోనే సినీ ప్రయాణం ప్రారంభించి 5భాషల్లో 6వేలకు పైగా పాటలు ఆలపించిన ఆమె మృతి పట్ల...

LATEST NEWS   Jul 31,2026 11:08 am
పెద్ది సుదర్శన్‌ రెడ్డి కన్నుమూత
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన,...

LATEST NEWS   Jul 31,2026 11:00 am
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు వాగ్దేవి స్కూల్ విద్యార్థిని ఎంపిక
జగిత్యాల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో మెట్‌పల్లి ఆరపేటలోని వాగ్దేవి హైస్కూల్ 3వ తరగతి విద్యార్థిని కావ్యశ్రీ 200 మీటర్ల పరుగులో స్వర్ణ పతకం సాధించింది. ఈ...

⚠️ You are not allowed to copy content or view source