Logo
Download our app
కళ్యాణి నర్సరీని సందర్శించిన బాలు నాయక్
NEWS   Jul 13,2026 02:16 pm
కొత్తగూడెం రామవరం ప్రాంతంలోని కళ్యాణి నర్సరీని ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ సందర్శించారు. నర్సరీలోని పచ్చని వాతావరణం, మొక్కల పెంపకాన్ని పరిశీలించి ఆనందం వ్యక్తం చేసారు.ఆయన మాట్లాడుతూ, నర్సరీలో మొక్కల పెంపకం ఎంతో చక్కగా ఉందని ప్రశంసించారు.కళ్యాణి కుమారుడు మూగజీవుల పట్ల చూపుతున్న ప్రేమ, వాటి సంరక్షణకు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు పెంచాలని సూచించారు.

Top News

LATEST NEWS   Jul 29,2026 07:53 pm
వరద నీటిలో మునిగిపోయిన పాఠశాల
మెట్‌పల్లిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పట్టణంలో వరద నీరు పోటెత్తుతోంది. ఇందిరా ప్రియదర్శిని కాలనీలోని ప్రాథమిక పాఠశాల చుట్టూ భారీగా నీరు చేరింది. పాఠశాల...

LATEST NEWS   Jul 29,2026 06:23 pm
IPS ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్
లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి హైదరాబాద్ ఉప్పరపల్లి కోర్టు ఆగస్టు 11 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడ...

ENTERTAINMENT   Jul 29,2026 04:13 pm
పావలా శ్యామలకు తుది వీడ్కోలు
గుండెపోటుతో క‌న్నుమూసిన ప్రముఖ నటి పావలా శ్యామలకు సినీ ప్రముఖులు, ప్రజల అశ్రునయనాల మధ్య ఫిలింన‌గ‌ర్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత‌క‌ముందు పావలా శ్యామల భౌతికకాయాన్ని...

⚠️ You are not allowed to copy content or view source