Logo
Download our app
ఫారెస్ట్ అధికారులు–పోడు రైతుల మధ్య వాగ్వాదం
NEWS   Jul 13,2026 02:18 pm
పినపాక మండలం బోటిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని బంధగిరినగరంలో ఫారెస్ట్ అధికారులు, పోడు రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోడు భూముల విషయంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం. ఘటనపై అటవీ శాఖ జిల్లా స్థాయి అధికారులు స్పందించి పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.

Top News

LATEST NEWS   Jul 31,2026 12:51 pm
భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం
భద్రాచలంలో గోదావరికి వరద నీటి ప్రవాహం పెరిగింది. శుక్రవారం ఉదయం 10.30 గంటల వరకు గోదావరి ప్రవాహం 43 అడుగులకు చేరింది. కల్యాణ కట్ట, స్నానఘట్టాలు వరద...

LATEST NEWS   Jul 31,2026 12:47 pm
మాజీ సీఎం జగన్ పెదనాన్న ఆనందరెడ్డి మృతి.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్దనాన్న ఆనంద రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 85 ఏళ్ళు. హైదరాబాద్‌ నివాసంలో ఆనందరెడ్డి గత...

LATEST NEWS   Jul 31,2026 12:43 pm
టీటీడీ టిక్కెట్లు ఇప్పిస్తానని మోసం
టీటీడీ బ్రేక్ దర్శన టికెట్లు ఇప్పిస్తామని వైసీపీ నేత మోసం బయటపడింది. టీటీడీ దర్శనం టిక్కెట్ల పేరుతో దళారుల మాటలు నమ్మవద్దని టీటీడీ అధికారులు ఎంతగా చెబుతున్నా..భక్తులు...

⚠️ You are not allowed to copy content or view source