Logo
Download our app
MJPVC బలోపేతానికి ముందుకు రావాలి
NEWS   Jul 13,2026 07:04 pm
నారాయణపేట జిల్లా రాఘవేంద్ర కాలనీలో ఎంజెపీవీసీ (MJPVC) మక్తల్ అసెంబ్లీ అధ్యక్షుడు సంగోళ్ల అశోక్ కుమార్ అధ్యక్షతన కార్యవర్గ సంయుక్త సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ముద్దు నవ్య శ్రీ, విశిష్ట అతిథిగా జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి విజయ్ కుమార్ పాల్గొన్నారు. సంస్థ బలోపేతానికి ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కెవి నరసింహ, కె. అంజప్పతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 12:51 pm
భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం
భద్రాచలంలో గోదావరికి వరద నీటి ప్రవాహం పెరిగింది. శుక్రవారం ఉదయం 10.30 గంటల వరకు గోదావరి ప్రవాహం 43 అడుగులకు చేరింది. కల్యాణ కట్ట, స్నానఘట్టాలు వరద...

LATEST NEWS   Jul 31,2026 12:47 pm
మాజీ సీఎం జగన్ పెదనాన్న ఆనందరెడ్డి మృతి.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్దనాన్న ఆనంద రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 85 ఏళ్ళు. హైదరాబాద్‌ నివాసంలో ఆనందరెడ్డి గత...

LATEST NEWS   Jul 31,2026 12:43 pm
టీటీడీ టిక్కెట్లు ఇప్పిస్తానని మోసం
టీటీడీ బ్రేక్ దర్శన టికెట్లు ఇప్పిస్తామని వైసీపీ నేత మోసం బయటపడింది. టీటీడీ దర్శనం టిక్కెట్ల పేరుతో దళారుల మాటలు నమ్మవద్దని టీటీడీ అధికారులు ఎంతగా చెబుతున్నా..భక్తులు...

⚠️ You are not allowed to copy content or view source