Logo
Download our app
జాతీయ అవార్డు గ్రహీత రాహుల్‌కు సన్మానం
NEWS   Jul 14,2026 01:06 pm
జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న ఐటీడీఏ పీవో రాహుల్ ఐఏఎస్‌ను పీఆర్‌టీయూటీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బి. రవి, ప్రధాన కార్యదర్శి వై. సంగమేశ్వరరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. మిగిలిన సీఆర్‌టీలను తిరిగి విధుల్లోకి తీసుకునేలా చర్యలు తీసుకుంటామని పీవో రాహుల్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బి. హీరాలాల్, రఘు, ప్రతాప్ సింగ్, బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jul 29,2026 07:53 pm
వరద నీటిలో మునిగిపోయిన పాఠశాల
మెట్‌పల్లిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పట్టణంలో వరద నీరు పోటెత్తుతోంది. ఇందిరా ప్రియదర్శిని కాలనీలోని ప్రాథమిక పాఠశాల చుట్టూ భారీగా నీరు చేరింది. పాఠశాల...

LATEST NEWS   Jul 29,2026 06:23 pm
IPS ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్
లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి హైదరాబాద్ ఉప్పరపల్లి కోర్టు ఆగస్టు 11 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడ...

ENTERTAINMENT   Jul 29,2026 04:13 pm
పావలా శ్యామలకు తుది వీడ్కోలు
గుండెపోటుతో క‌న్నుమూసిన ప్రముఖ నటి పావలా శ్యామలకు సినీ ప్రముఖులు, ప్రజల అశ్రునయనాల మధ్య ఫిలింన‌గ‌ర్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత‌క‌ముందు పావలా శ్యామల భౌతికకాయాన్ని...

⚠️ You are not allowed to copy content or view source