Logo
Download our app
దాల్మియా సిమెంట్ విస్తరణకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
NEWS   Jul 15,2026 01:03 pm
రాయలసీమ ప్రగతిలో మరో మైలురాయి చేరింది. కడప జిల్లా మైలవరం మండలం చిన్నకొమెర్ల సమీపంలో దాల్మియా సిమెంట్‌ రెండో ప్లాంట్‌ విస్తరణ పనులకు మంత్రి నారా లోకేశ్‌ శంకుస్థాపన చేశారు.రూ.3,100 కోట్లతో చేపట్టనున్న ఈ విస్తరణ ప్రాజెక్టు ద్వారా మరో వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. పరిశ్రమల విస్తరణతో కడప జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని అధికారులు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source