Logo
Download our app
ఆళ్ల రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్
NEWS   Jul 15,2026 11:20 am
వైసీపీ నేత, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్ట్ బిగ్ షాకిచ్చింది. అమరావతిలోని అసైన్డ్ భూముల వ్యవహారంలో.. వైసీపీ హయాంలో CID నమోదు చేసిన కేసు కొట్టివేసింది హైకోర్టు. జగన్ హయాంలో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. అప్పట్లో అమరావతి పరిధిలోని సుమారు 500 ఎకరాల దళితుల అసైన్డ్ భూములను అక్రమంగా తక్కువ ధరకు లాక్కున్నారంటూ పలు సెక్షన్ల కింద CID కేసు నమోదుచేసింది.

Top News

LATEST NEWS   Jul 29,2026 07:53 pm
వరద నీటిలో మునిగిపోయిన పాఠశాల
మెట్‌పల్లిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పట్టణంలో వరద నీరు పోటెత్తుతోంది. ఇందిరా ప్రియదర్శిని కాలనీలోని ప్రాథమిక పాఠశాల చుట్టూ భారీగా నీరు చేరింది. పాఠశాల...

LATEST NEWS   Jul 29,2026 06:23 pm
IPS ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్
లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి హైదరాబాద్ ఉప్పరపల్లి కోర్టు ఆగస్టు 11 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడ...

ENTERTAINMENT   Jul 29,2026 04:13 pm
పావలా శ్యామలకు తుది వీడ్కోలు
గుండెపోటుతో క‌న్నుమూసిన ప్రముఖ నటి పావలా శ్యామలకు సినీ ప్రముఖులు, ప్రజల అశ్రునయనాల మధ్య ఫిలింన‌గ‌ర్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత‌క‌ముందు పావలా శ్యామల భౌతికకాయాన్ని...

⚠️ You are not allowed to copy content or view source