Logo
Download our app
డైనోసార్ అస్థిపంజరంకు ₹482 కోట్లు!
NEWS   Jul 16,2026 10:22 am
వేలంలో 'గస్' అనే డైనోసార్ అస్థిపంజరం న్యూయార్క్‌లోని సోత్‌బేస్ వేలం కేంద్రంలో రికార్డు స్థాయిలో 50.1 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 482 కోట్లు) అమ్ముడుపోయింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డైనోసార్ శిలాజంగా నిలిచింది. ఈ వేలంలో, 10 నిమిషాల వ్యవధిలోనే 7గురు పోటీదారుల మధ్య హోరాహోరీగా బిడ్డింగ్ సాగింది. ఈ అస్థిపంజరాన్ని 2021లో సౌత్ డకోటాలో కనుగొన్నారు. ఇందులో 183 శిలాజ ఎముకలు లభ్యమాయ్యయి. ఇది డైనోసార్ దేహంలో సుమారు 63% మాత్రమే.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source