Logo
Download our app
తెలంగాణలో 'సర్‌' గడువు పెంపు
NEWS   Jul 16,2026 11:39 am
తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) సర్వే గడువును కేంద్ర ఎన్నికల సంఘం మరో 10 రోజులు పొడిగించింది. పూర్తి చేసిన ఎన్యూమరేషన్‌ పత్రాలను BLOలకు అందించే గడువును జులై 24 నుంచి ఆగస్టు 3 వరకు పెంచింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పత్రాల సేకరణ నెమ్మదిగా సాగుతుండటంతో, గడువు పెంచాలని రాజకీయ పార్టీలు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ గడువు పెంపుతో ముసాయిదా ఓటర్ల జాబితాను జులై 31కి బదులుగా ఆగస్టు 10న ప్రచురించనున్నారు. కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పుల కోసం దరఖాస్తు చేసుకునే వారు (ఫారం-6, ఫారం-8) ఆగస్టు 10 తర్వాత సమర్పించాల్సి ఉంటుందని CEO సుదర్శన్‌రెడ్డి తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source