Logo
Download our app
రాజ్యసభకు నటి రుక్మిణి మల్లిక్ రాజీనామా
NEWS   Jul 16,2026 03:24 pm
మమతా బెనర్జీకి షాక్ తగిలింది. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు నటి రుక్మిణీ మలిక్. రాజ్యసభ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు టీఎంసీ ఎంపీ, నటి రుక్మిణీ మల్లిక్‌. పార్టీ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ తన రాజ్యసభ సభ్యత్వానికి సోమవారంనాడే రాజీనామా చేశారు.. పార్టీని వీడుతున్నట్టు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఆయన లేఖ రాశారు.దీంతో రాజ్యసభలో మరింత తగ్గింది టీఎంసీ సంఖ్యాబలం.

Top News

LATEST NEWS   Jul 31,2026 11:15 am
ప్రముఖ సింగర్ జమునారాణి కన్నుమూత
ప్రముఖ సింగర్ కె. జమునారాణి (88) బెంగళూరులో కన్నుమూశారు. ఏడేళ్ల ప్రాయంలోనే సినీ ప్రయాణం ప్రారంభించి 5భాషల్లో 6వేలకు పైగా పాటలు ఆలపించిన ఆమె మృతి పట్ల...

LATEST NEWS   Jul 31,2026 11:08 am
పెద్ది సుదర్శన్‌ రెడ్డి కన్నుమూత
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన,...

LATEST NEWS   Jul 31,2026 11:00 am
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు వాగ్దేవి స్కూల్ విద్యార్థిని ఎంపిక
జగిత్యాల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో మెట్‌పల్లి ఆరపేటలోని వాగ్దేవి హైస్కూల్ 3వ తరగతి విద్యార్థిని కావ్యశ్రీ 200 మీటర్ల పరుగులో స్వర్ణ పతకం సాధించింది. ఈ...

⚠️ You are not allowed to copy content or view source