Logo
Download our app
అసైన్డ్ భూముల వ్యవహారంలో కీలక తీర్పు
NEWS   Jul 17,2026 05:41 pm
అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు వైసీపీ నేతలకు పెద్ద షాకిచ్చిందనే చెప్పాలి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, నారాయణపై పెట్టిన కేసులు రాజకీయ కక్ష సాధింపే అని హైకోర్ట్ స్పష్టం చేసింది. దీంతో వైసీపీ నేతలకు దిక్కుతోచడం లేదు. పరిపాలనాపరమైన నిర్ణయాలకు నేరపూరిత చర్యలను ఆపాదిస్తే ప్రజాస్వామ్యం మనుగడకే ప్రమాదం అని కోర్ట్ వ్యాఖ్యానించింది. చట్టనిబంధన అనుసరించే జీఓ 141 తీసుకొచ్చారని.. జీఓ వల్ల నష్టపోయినట్లు రైతులెవరూ కోర్టును ఆశ్రయించలేదని హైకోర్ట్ పేర్కొంది.

Top News

LATEST NEWS   Jul 31,2026 11:15 am
ప్రముఖ సింగర్ జమునారాణి కన్నుమూత
ప్రముఖ సింగర్ కె. జమునారాణి (88) బెంగళూరులో కన్నుమూశారు. ఏడేళ్ల ప్రాయంలోనే సినీ ప్రయాణం ప్రారంభించి 5భాషల్లో 6వేలకు పైగా పాటలు ఆలపించిన ఆమె మృతి పట్ల...

LATEST NEWS   Jul 31,2026 11:08 am
పెద్ది సుదర్శన్‌ రెడ్డి కన్నుమూత
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన,...

LATEST NEWS   Jul 31,2026 11:00 am
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు వాగ్దేవి స్కూల్ విద్యార్థిని ఎంపిక
జగిత్యాల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో మెట్‌పల్లి ఆరపేటలోని వాగ్దేవి హైస్కూల్ 3వ తరగతి విద్యార్థిని కావ్యశ్రీ 200 మీటర్ల పరుగులో స్వర్ణ పతకం సాధించింది. ఈ...

⚠️ You are not allowed to copy content or view source