Logo
Download our app
విజయ్‌ సర్కార్ ని కూల్చేందుకు ప్రాజెక్ట్‌ మేఘాలయ
NEWS   Jul 18,2026 12:02 pm
తమిళనాడు ముఖ్యమంత్రి గా ఇటీవలే అధికారం చేపట్టిన జోసెఫ్‌ విజయ్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పన్నిన కుట్రకు ‘ప్రాజెక్ట్‌ మేఘాలయ’గా పేరు పెట్టినట్లు ఆ రాష్ట్ర పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ పేరు ఎందుకు పెట్టారన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగట్టేందుకు సుమారు 15 మంది టీవీకే ఎమ్మెల్యేలకు భారీమొత్తంలో డబ్బులు ఆశ చూపినట్లు వార్తలొచ్చాయి.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source