Logo
Download our app
పవన్ కళ్యాణ్ కి మంత్రి లోకేష్ పరామర్శ
NEWS   Jul 18,2026 05:56 pm
డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ప‌రామ‌ర్శించారు మంత్రి నారా లోకేష్. ఇటీవల ముంబయిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని డిశ్చార్జి అయి వ‌చ్చి హైద‌రాబాద్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను విద్య‌-ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ ప‌రామ‌ర్శించారు.ప‌వ‌న్ క‌ళ్యాణ్ నివాసానికి శ‌నివారం వ‌చ్చిన లోకేష్‌... `ప‌వ‌న‌న్న మీరు త్వ‌ర‌గా కోలుకోవాలి` అని ఆకాంక్షించారు. వైద్యుల సూచ‌న‌లు పాటించాల‌ని, వీలైనంత మేర‌కు విశ్రాంతి తీసుకోవాల‌ని మంత్రి లోకేష్ సూచించారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source