Logo
Download our app
తెలుగు సినిమాలకు జాతీయ ఫిల్మ్ అవార్డ్స్
NEWS   Jul 18,2026 09:06 pm
72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ప్రభాస్, నాగ అశ్విన్ సినిమా కల్కి 2898 AD సినిమాకు బెస్ట్ పాపులర్ ఫిలిం అవార్డ్ దక్కింది. బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ కేటగిరీలో కూడా కల్కి 2898 సినిమాకు గానూ నితిన్ జీహాన్ చౌదరికి దక్కింది. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ అవార్డ్ పుష్ప 2 సినిమాకు గానూ సుకుమార్ సొంతం చేసుకున్నాడు. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డ్ కూడా పుష్ప-2కు దక్కింది. కాస్ట్యూమ్ డిజైనర్ దీపాలే నూర్, శీతల్ శర్మకు ఈ అవార్డ్ దక్కింది. బెస్ట్ స్క్రీన్ ప్లే డైలాగ్ రైటర్ అవార్డ్ లక్కీ భాస్కర్ సినిమాకు దర్శకుడు వెంకీ అట్లూరి దక్కించుకున్నాడు. బెస్ట్ తెలుగు ఫిలిం: కమిటీ కుర్రోళ్ళు- డైరెక్టర్: యదు వంశీ బెస్ట్ మేకప్: కమిటీ కుర్రోళ్ళు , మేకప్ ఆర్టిస్ట్ రవికుమార్ బెస్ట్ స్క్రీన్ ప్లే డైలాగ్ రైటర్: లక్కీ భాస్కర్ , డైలాగ్ రైటర్ అట్లూరి వెంకీ బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్: పుష్ప 2- సుకుమార్ బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం: చిన్న కథ కాదు - డైరెక్టర్ నందకిషోర్ ఈమని బెస్ట్ పాపులర్ ఫిలిం: కల్కి 2898 AD, డైరెక్టర్ నాగ్ అశ్వినీ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ పుష్ప 2 , కాస్ట్యూమ్ డిజైనర్ దీపాలే నూర్ శీతల్ శర్మ బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్: కల్కి 2898 నితిన్ జీహాన్ చౌదరి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్: చిన్న కథ కాదు, చైల్డ్ ఆర్టిస్టు అరుణ్ దేవ్ పోతుల

Top News

LATEST NEWS   Jul 31,2026 11:15 am
ప్రముఖ సింగర్ జమునారాణి కన్నుమూత
ప్రముఖ సింగర్ కె. జమునారాణి (88) బెంగళూరులో కన్నుమూశారు. ఏడేళ్ల ప్రాయంలోనే సినీ ప్రయాణం ప్రారంభించి 5భాషల్లో 6వేలకు పైగా పాటలు ఆలపించిన ఆమె మృతి పట్ల...

LATEST NEWS   Jul 31,2026 11:08 am
పెద్ది సుదర్శన్‌ రెడ్డి కన్నుమూత
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన,...

LATEST NEWS   Jul 31,2026 11:00 am
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు వాగ్దేవి స్కూల్ విద్యార్థిని ఎంపిక
జగిత్యాల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో మెట్‌పల్లి ఆరపేటలోని వాగ్దేవి హైస్కూల్ 3వ తరగతి విద్యార్థిని కావ్యశ్రీ 200 మీటర్ల పరుగులో స్వర్ణ పతకం సాధించింది. ఈ...

⚠️ You are not allowed to copy content or view source