Logo
Download our app
జేడీ వాన్స్ దంపతులకు 4వ‌ సంతానం!
NEWS   Jul 20,2026 03:12 am
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్- ఉషా వాన్స్ దంపతులు తమ నాలుగో సంతానానికి స్వాగతం పలికారు. మేరీల్యాండ్‌లోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్‌లో ఉషా వాన్స్ ఆదివారం ఉదయం మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ బాబుకు 'అలెక్ నీల్ వెన్స్' అని పేరు పెట్టినట్లు ఈ జంట తెలిపింది. ఈ వార్తతో అమెరికా రాజకీయాల్లో ఒక అరుదైన రికార్డు నమోదైంది. పదవిలో ఉండగానే బిడ్డకు జన్మనిచ్చిన ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ సరికొత్త చరిత్ర సృష్టించారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source