Logo
Download our app
కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు వ‌స్తున్నాయ్!
NEWS   Jul 20,2026 10:08 am
తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు సిద్దమవుతోంది. వారం రోజుల్లో కొత్త కార్డులను అందించనుంది. ప్రస్తుతం కాగితపు కార్డులు ఉండగా.. వీటి స్థానంలో పీవీసీ కార్డులను అందిస్తారు. 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అందించనున్నారు. ఈ కార్డుల్లో ఆధునిక టెక్నాలజీ ఉంది. క్యూఆర్ కోడ్, కార్డు నెంబర్, కుటుంబ పెద్ద వివరాలు ఉంటాయి. వీటి వల్ల పారదర్శకతతో సులువుగా రేషన్ పొందవచ్చు. ఓ వైపు సీఎం రేవంత్ ఫొటో ఉండగా.. మరోవైపు మంత్రి ఉత్తమ్ ఫొటో ఉంటుంది.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source