Logo
Download our app
నెల గడిచినా యూనిఫాంలు అందలేదు.. విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వీడాలి: PDSU
NEWS   Jul 20,2026 03:40 pm
విద్యా సంవత్సరం ప్రారంభమై నెలకు పైగా గడిచినా నిర్మల్ జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు అందకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని PDSU జిల్లా అధ్యక్షులు సింగరి వెంకటేష్ విమర్శించారు. పేద విద్యార్థులు పాత లేదా రంగు దుస్తులతో పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలను పంపిణీ చేయాలని, లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Top News

LATEST NEWS   Jul 29,2026 07:53 pm
వరద నీటిలో మునిగిపోయిన పాఠశాల
మెట్‌పల్లిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పట్టణంలో వరద నీరు పోటెత్తుతోంది. ఇందిరా ప్రియదర్శిని కాలనీలోని ప్రాథమిక పాఠశాల చుట్టూ భారీగా నీరు చేరింది. పాఠశాల...

LATEST NEWS   Jul 29,2026 06:23 pm
IPS ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్
లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి హైదరాబాద్ ఉప్పరపల్లి కోర్టు ఆగస్టు 11 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడ...

ENTERTAINMENT   Jul 29,2026 04:13 pm
పావలా శ్యామలకు తుది వీడ్కోలు
గుండెపోటుతో క‌న్నుమూసిన ప్రముఖ నటి పావలా శ్యామలకు సినీ ప్రముఖులు, ప్రజల అశ్రునయనాల మధ్య ఫిలింన‌గ‌ర్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత‌క‌ముందు పావలా శ్యామల భౌతికకాయాన్ని...

⚠️ You are not allowed to copy content or view source