CM రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు
NEWS Jul 23,2026 06:12 pm
తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి కి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. గ్లోబరీనా టెక్నాలజీస్ అంశంలో చేసిన ఆరోపణలపై 48 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు