Logo
Download our app
కాక్రోచ్‌ జనతా పార్టీ ప్రతినిధులతో కేంద్రం భేటీ
NEWS   Jul 25,2026 05:26 pm
నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారానికి పరిష్కారం కనుక్కొనేందుకు గాను కాక్రోచ్‌ జనతా పార్టీ ప్రతినిధులు, కేంద్రం మూడోసారి చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల్లో కేంద్రం తరఫున మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లు పాల్గొనగా.. సీజేపీ తరఫున సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌లు పాల్గొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా ప్రకటించిన నేపథ్యంలో ఈ చర్చలకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.విద్యార్థులు సీజేపీ నిరసనకారుల ప్రధాన డిమాండ్‌ నెరవేరడంతో డిల్లీలో పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయి.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source