Logo
Download our app
మంత్రి వాకిటి శ్రీహరికి అభినందనలు
NEWS   Jul 28,2026 09:37 pm
కృష్ణ మండలం ముడుమల గ్రామంలోని వేల ఏళ్ల చారిత్రక ప్రాధాన్యం కలిగిన నిలువరాళ్లను మంత్రి వాకిటి శ్రీహరి సందర్శించడం హర్షణీయమని ప్రపంచాన్ని అబ్బురపరిచే నిలువరాళ్ల చరిత్ర పుస్తక రచయిత కేవీ నరసింహ తెలిపారు. రాష్ట్రంలోని మంత్రులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ముడుమలను సందర్శించాలని కోరారు. ప్రపంచంలో అరుదైన ఈ వారసత్వ సంపద తెలంగాణకు గర్వకారణమని, దీనిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

Top News

LATEST NEWS   Jul 29,2026 07:53 pm
వరద నీటిలో మునిగిపోయిన పాఠశాల
మెట్‌పల్లిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పట్టణంలో వరద నీరు పోటెత్తుతోంది. ఇందిరా ప్రియదర్శిని కాలనీలోని ప్రాథమిక పాఠశాల చుట్టూ భారీగా నీరు చేరింది. పాఠశాల...

LATEST NEWS   Jul 29,2026 06:23 pm
IPS ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్
లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి హైదరాబాద్ ఉప్పరపల్లి కోర్టు ఆగస్టు 11 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడ...

ENTERTAINMENT   Jul 29,2026 04:13 pm
పావలా శ్యామలకు తుది వీడ్కోలు
గుండెపోటుతో క‌న్నుమూసిన ప్రముఖ నటి పావలా శ్యామలకు సినీ ప్రముఖులు, ప్రజల అశ్రునయనాల మధ్య ఫిలింన‌గ‌ర్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత‌క‌ముందు పావలా శ్యామల భౌతికకాయాన్ని...

⚠️ You are not allowed to copy content or view source