అభిజీత్ దీప్కేకు వెల్లువలా పెళ్లి సంబంధాలు
NEWS Jul 30,2026 01:02 pm
దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ హాట్ టాపిక్ అయింది. తమ కుమారుడు అభిజీత్ దీప్కేకు పెళ్లి సంబంధాలు వెల్లువలా వస్తున్నాయని తల్లి అనితా దీప్కే తెలిపారు. సీజేపీ నిరసనలతో అభిజీత్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు రావడంతో పలువురు తల్లిదండ్రులు తమను కలుస్తున్నారని పేర్కొన్నారు.తమ అమ్మాయికి అభిజీత్‌తో వివాహం జరిపించాలని ఇప్పటికే చాలా మంది కోరినట్లు అనితా దీప్కే అంటున్నారు.