Logo
Download our app
దాడిచేసిన వారిని సమర్ధిస్తారా?
NEWS   Aug 03,2026 01:04 pm
వైసీపీ కార్యకర్తలు, నాయకులు ప్రత్యర్థుల ఇళ్లపై పడి దాడులు చేస్తుంటే... వారిని సమర్థిస్తూ జగన్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడం అత్యంత సిగ్గుచేటని టీడీపీ నేత బుద్దా వెంకన్న విరుచుకుపడ్డారు. కర్నూలు జిల్లాలో వ్యక్తిగత దూషణల సాకుతో ఒక దళిత వ్యక్తి ఇంటిపై పడి దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యే, నాయకులపై పోలీసులు చట్టప్రకారం విచారణ జరిపి అరెస్ట్ చేస్తే, దాన్ని అరాచక పాలన అంటూ జగన్ చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Top News

TECHNOLOGY   Aug 03,2026 10:06 pm
రూ. 400తో జియో కొత్త ప్లాన్‌ ప్రారంభం
నెలకు కేవలం రూ.400తో హై-స్పీడ్ వైఫై, 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెల్స్, 12కు పైగా OTT యాప్‌లు అందించే కొత్త జియో హోమ్ ప్లాన్‌లు వచ్చేశాయి....

BIG NEWS   Aug 03,2026 07:54 pm
మాదకద్రవ్యాల నిర్మూలనకు చర్యలు: కలెక్టర్
నిర్మల్ జిల్లాను మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఎస్పీ జానకి షర్మిలతో కలిసి నిర్వహించిన సమీక్షా...

LATEST NEWS   Aug 03,2026 05:52 pm
ఏపీ లిక్కర్ కేసులో నిందితుల రిమాండ్ పొడిగింపు
ఏపీ లిక్కర్ రవాణా మరియు కుంభకోణం కేసులో భాగంగా అరెస్టైన నిందితుల రిమాండ్‌ను విజయవాడలోని ఏసీబీ కోర్ట్ మరోమారు పొడిగించింది. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న నిందితులు వాసుదేవరెడ్డి,...

⚠️ You are not allowed to copy content or view source