Logo
Download our app
ఏపీ లిక్కర్ కేసులో నిందితుల రిమాండ్ పొడిగింపు
NEWS   Aug 03,2026 05:52 pm
ఏపీ లిక్కర్ రవాణా మరియు కుంభకోణం కేసులో భాగంగా అరెస్టైన నిందితుల రిమాండ్‌ను విజయవాడలోని ఏసీబీ కోర్ట్ మరోమారు పొడిగించింది. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న నిందితులు వాసుదేవరెడ్డి, రాజ్‌కసిరెడ్డి, కారుమూరి సునీల్ లకు ఈనెల 17 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీచేసింది.

Top News

BIG NEWS   Aug 03,2026 07:54 pm
మాదకద్రవ్యాల నిర్మూలనకు చర్యలు: కలెక్టర్
నిర్మల్ జిల్లాను మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఎస్పీ జానకి షర్మిలతో కలిసి నిర్వహించిన సమీక్షా...

LATEST NEWS   Aug 03,2026 05:49 pm
బాంకీపూర్ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ విజయం
బీహార్ లోని బాంకీపూర్ లో జరిగిన ఉప ఎన్నికలో జన్ సురాజ్ పార్టీ అధినేత, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. BJP అభ్యర్థి...

LATEST NEWS   Aug 03,2026 01:04 pm
దాడిచేసిన వారిని సమర్ధిస్తారా?
వైసీపీ కార్యకర్తలు, నాయకులు ప్రత్యర్థుల ఇళ్లపై పడి దాడులు చేస్తుంటే... వారిని సమర్థిస్తూ జగన్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడం అత్యంత సిగ్గుచేటని టీడీపీ నేత...

⚠️ You are not allowed to copy content or view source