Logo
Download our app
మాదకద్రవ్యాల నిర్మూలనకు చర్యలు: కలెక్టర్
NEWS   Aug 03,2026 07:54 pm
నిర్మల్ జిల్లాను మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఎస్పీ జానకి షర్మిలతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు, అక్రమ గుట్కా రవాణా, విక్రయాల నిర్మూలనపై చర్చించారు. ఆకస్మిక తనిఖీలు, కఠిన చర్యలు, యువతలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించగా, మాదకద్రవ్యాల నియంత్రణకు పోలీసు శాఖ నిరంతర చర్యలు కొనసాగుతోన్నాయని ఎస్పీ తెలిపారు.

Top News

LATEST NEWS   Aug 03,2026 05:52 pm
ఏపీ లిక్కర్ కేసులో నిందితుల రిమాండ్ పొడిగింపు
ఏపీ లిక్కర్ రవాణా మరియు కుంభకోణం కేసులో భాగంగా అరెస్టైన నిందితుల రిమాండ్‌ను విజయవాడలోని ఏసీబీ కోర్ట్ మరోమారు పొడిగించింది. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న నిందితులు వాసుదేవరెడ్డి,...

LATEST NEWS   Aug 03,2026 05:49 pm
బాంకీపూర్ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ విజయం
బీహార్ లోని బాంకీపూర్ లో జరిగిన ఉప ఎన్నికలో జన్ సురాజ్ పార్టీ అధినేత, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. BJP అభ్యర్థి...

LATEST NEWS   Aug 03,2026 01:04 pm
దాడిచేసిన వారిని సమర్ధిస్తారా?
వైసీపీ కార్యకర్తలు, నాయకులు ప్రత్యర్థుల ఇళ్లపై పడి దాడులు చేస్తుంటే... వారిని సమర్థిస్తూ జగన్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడం అత్యంత సిగ్గుచేటని టీడీపీ నేత...

⚠️ You are not allowed to copy content or view source