Logo
Download our app
అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తి
NEWS   Aug 05,2026 11:43 am
రాజధాని అమరావతిలో నిర్మాణం అవుతున్న సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు ఫేజ్‌-2, స్టీలు బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తవుతున్నాయి. ఈ రహదారి నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న భూములను భూసేకరణ ద్వారా తీసుకున్న తరువాత యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో 2 వారాల్లోపే సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు ముఖచిత్రం మారిపోయింది. సీడ్‌ యాక్సిస్‌ ఈ-3 రోడ్డు మొత్తం పొడవు 21.78 కి.మీ. కాగా దొండపాడు నుంచి వెంకటపాలెంలోని మంతెన ఆశ్రమం వరకూ ఫేజ్‌-1 కింద 14.35 కి.మీ. రోడ్డు ఇప్పటికే పూర్తయింది.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source