Logo
Download our app
జగ్గారెడ్డి హామీ నిలబెట్టుకోవాలి
NEWS   Aug 05,2026 06:45 pm
సంగారెడ్డి మునిసిపల్ ఎన్నికలు ముగిసి మూడునెలలయింది. ముందు నుయ్యి..వెనక గొయ్యి అన్నట్లుగా కాంగ్రెస్ కౌన్సిలర్ల పరిస్థితి తయారైంది. నిధులు రాక కొత్త లీడర్లు ఇబ్బంది పడుతున్నారు. గల్లీల్లో పరువుకాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నారు. కోట్ల ఖర్చు చేసి గెలిచినా పనులు చేయలేక డీలా పడుతున్నారు. వార్డుల్లో జనం నిలదీయడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వార్డుకు రూ.8కోట్లు ఇప్పిస్తానన్న జగ్గారెడ్డి హామీని నెరవేర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Top News

LATEST NEWS   Aug 05,2026 09:50 pm
చనిపోయిన పిల్లను మోసుకెళ్లిన తల్లి డాల్ఫిన్
చనిపోయిన తన పిల్ల డాల్ఫిన్‌ను విడిచిపెట్టకుండా మోసుకెళ్తున్న తల్లి డాల్ఫిన్ వీడియో వైరల్‌గా మారింది. పరిశోధకులు డ్రోన్‌తో చిత్రీకరించిన ఈ దృశ్యాల్లో, పిల్లను మళ్లీ మళ్లీ నీటి...

LATEST NEWS   Aug 05,2026 09:43 pm
మోదీకి సారీ చెప్పిన ఫేస్‌బుక్
ప్రధాని మోదీకి సంబంధించిన ఫేస్‌బుక్‌ పోస్టు తొలగింపు వ్యవహారంపై మెటా దిగొచ్చింది. ఈ మేరకు మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. చిన్నారులపై లైంగిక...

ENTERTAINMENT   Aug 05,2026 04:08 pm
రీ సర్వేతో భూసమస్యలకు పరిష్కారం
సోన్ మండలం న్యూ పోచంపాడ్ గ్రామంలో జరుగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను కలెక్టర్ భవేశ్ మిశ్రా పరిశీలించారు. రీ సర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత...

⚠️ You are not allowed to copy content or view source