Logo
Download our app
లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన జీపీఓ
NEWS   Aug 06,2026 01:49 pm
మెట్‌పల్లి మండలం ఆత్మకూరు గ్రామపంచాయతీ గ్రామ పరిపాలన అధికారి (జీపీఓ) రాజేష్‌ను ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. పాస్‌బుక్‌లో తప్పుగా నమోదైన పేరును సరిచేసేందుకు బాధితుడు మల్లేష్ వద్ద రూ.5 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, రూ.5 వేల లంచం స్వీకరిస్తుండగా రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మెట్‌పల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.

Top News

LATEST NEWS   Aug 06,2026 02:11 pm
‘రామాయణ’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
నితీశ్‌ తివారీ చిత్రం ‘రామాయణ’ను ప్రకటించినప్పుడే 2 భాగాల విడుదల ఎప్పుడనేది చిత్రబృందం వెల్లడించింది. ఈ ఏడాది దీపావళి కానుకగా.. మొదటి భాగాన్ని, వచ్చే ఏడాది దీపావళికి...

LATEST NEWS   Aug 06,2026 02:02 pm
తెల్లరేషన్‌ కార్డుల పంపిణీకి ముహూర్తం
తెలంగాణలో ఆగస్టు 15 నుంచి కొత్త తెల్ల రేషన్‌ కార్డుల పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్‌ తెలిపారు. అర్హులైన 1.05 కోట్ల మంది పేదలకు కొత్త...

LATEST NEWS   Aug 05,2026 09:50 pm
చనిపోయిన పిల్లను మోసుకెళ్లిన తల్లి డాల్ఫిన్
చనిపోయిన తన పిల్ల డాల్ఫిన్‌ను విడిచిపెట్టకుండా మోసుకెళ్తున్న తల్లి డాల్ఫిన్ వీడియో వైరల్‌గా మారింది. పరిశోధకులు డ్రోన్‌తో చిత్రీకరించిన ఈ దృశ్యాల్లో, పిల్లను మళ్లీ మళ్లీ నీటి...

⚠️ You are not allowed to copy content or view source