Logo
Download our app
తెల్లరేషన్‌ కార్డుల పంపిణీకి ముహూర్తం
NEWS   Aug 06,2026 02:02 pm
తెలంగాణలో ఆగస్టు 15 నుంచి కొత్త తెల్ల రేషన్‌ కార్డుల పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్‌ తెలిపారు. అర్హులైన 1.05 కోట్ల మంది పేదలకు కొత్త రేషన్‌కార్డులు ఇస్తున్న‌ట్టు తెలిపారు. ఆగస్టు 15న సంగారెడ్డిలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా రేషన్‌కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. అదే రోజున మొత్తం 119 నియోజకవర్గాల్లో ఒకే సారి రేషన్‌కార్డులు పంపిణీ చేస్తామని, అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్‌ కార్డు అందిస్తామని చెప్పారు.

Top News

LATEST NEWS   Aug 06,2026 03:08 pm
విజయవాడ సెంట్రల్ లో ఉద్రిక్తత
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ వద్ద వైసీపీ ధర్నాను అడ్డుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర్ రావు.ఈ ధర్నాలో మాజీ...

LATEST NEWS   Aug 06,2026 03:06 pm
అమరావతిలో తొలి నీలిట్ క్యాంపస్
రాజధాని అమరావతిలో రూ.731.7 కోట్లతో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దేశంలోనే తొలి క్వాంటమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది.నిడమర్రు...

LATEST NEWS   Aug 06,2026 03:03 pm
తిరుపతిలో భూమన గ్యాంగ్ ఆగడాలు
తిరుపతిలో దాడులకు తెగబడుతోంది భూమన కరుణాకర్ రెడ్డికి చెందిన బ్యాచ్. బరితెగించి దాడులకు పాల్పడుతున్నారు కరుణాకర్ రెడ్డి గ్యాంగ్ . టీడీపీ నేతల ఇళ్లపై దాడులు...

⚠️ You are not allowed to copy content or view source