Logo
Download our app
‘రామాయణ’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
NEWS   Aug 06,2026 02:11 pm
నితీశ్‌ తివారీ చిత్రం ‘రామాయణ’ను ప్రకటించినప్పుడే 2 భాగాల విడుదల ఎప్పుడనేది చిత్రబృందం వెల్లడించింది. ఈ ఏడాది దీపావళి కానుకగా.. మొదటి భాగాన్ని, వచ్చే ఏడాది దీపావళికి రెండో పార్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్‌ తెలిపారు. తాజాగా తొలి భాగం విడుదల తేదీని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. నవంబర్‌ 6న రామాయణను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది.

Top News

LATEST NEWS   Aug 06,2026 03:10 pm
వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్
స్టార్ షట్లర్ పీవీ సింధుపై కూడా వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా పేజీలు తమ వక్రబుద్ధిని చాటుకున్నాయి. విశాఖపట్నంలో పీవీ సింధు నిర్మించ తలపెట్టిన బ్యాడ్మింటన్...

LATEST NEWS   Aug 06,2026 03:08 pm
విజయవాడ సెంట్రల్ లో ఉద్రిక్తత
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ వద్ద వైసీపీ ధర్నాను అడ్డుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర్ రావు.ఈ ధర్నాలో మాజీ...

LATEST NEWS   Aug 06,2026 03:06 pm
అమరావతిలో తొలి నీలిట్ క్యాంపస్
రాజధాని అమరావతిలో రూ.731.7 కోట్లతో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దేశంలోనే తొలి క్వాంటమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది.నిడమర్రు...

⚠️ You are not allowed to copy content or view source