Logo
Download our app
అమరావతిలో తొలి నీలిట్ క్యాంపస్
NEWS   Aug 06,2026 03:06 pm
రాజధాని అమరావతిలో రూ.731.7 కోట్లతో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దేశంలోనే తొలి క్వాంటమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది.నిడమర్రు వద్ద 10 ఎకరాలను 30 ఏళ్ల లీజుకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నీలిట్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో విద్య, శిక్షణ, పరిశోధనకు ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందింది.దీనికి సంబంధించి 2026 ఫిబ్రవరి 20లోనే ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌లో ఏపీ ప్రభుత్వం, నీలిట్‌ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ జరిగింది.

Top News

LATEST NEWS   Aug 06,2026 03:15 pm
సీదిరి అప్పలరాజు రిమాండ్ పొడిగింపు
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకి శ్రీకాకుళం కోర్ట్ షాకిచ్చింది. ఆయన రిమాండ్‌ను మరో 14 రోజులు పొడిగించింది. మరోవైపు ఆయన బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సోంపేట కోర్టు...

LATEST NEWS   Aug 06,2026 03:12 pm
అంబటి రాంబాబుకి ఇంకో షాక్
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకి చిక్కులు తప్పడంలేదు. తాజాగా ఆయనపై గుంటూరు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై...

LATEST NEWS   Aug 06,2026 03:10 pm
వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్
స్టార్ షట్లర్ పీవీ సింధుపై కూడా వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా పేజీలు తమ వక్రబుద్ధిని చాటుకున్నాయి. విశాఖపట్నంలో పీవీ సింధు నిర్మించ తలపెట్టిన బ్యాడ్మింటన్...

⚠️ You are not allowed to copy content or view source