Logo
Download our app
ఆలూరు వైసీపీ MLA తమ్ముడు శ్రీరాములు అరెస్ట్
NEWS   Aug 08,2026 02:30 pm
కర్నూలు జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. ఆలూరు వైసీపీ MLA తమ్ముడు శ్రీరాములుని పోలీసులు అరెస్ట్ చేశారు.ఆయనకు కోర్ట్ రిమాండ్ విధించింది. చిప్పగిరి మండలం నేమకల్లు, సంగాల గ్రామాల్లో ఇటీవల జరిగిన రాజకీయ ఘర్షణలు, దాడుల కేసులో భాగంగా ఈ అరెస్ట్ జరిగింది. నేమకల్లులో టీడీపీ కార్యకర్తలపై దాడి కేసులో A-2గా ఉన్నారు శ్రీరాములు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source