Logo
Download our app
కాంగ్రెస్ సీనియర్ నేత నర్సింహారెడ్డి మృతి
NEWS   Aug 08,2026 06:41 pm
మాగనూర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నర్సింహారెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. నర్సింహారెడ్డి మృతిపట్ల మంత్రి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. పార్టీకి నర్సింహారెడ్డి చేసిన సేవలను మంత్రి గుర్తు చేసుకున్నారు.

Top News

LATEST NEWS   Aug 08,2026 06:43 pm
పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు
నిర్మల్ పట్టణంలోని శాంతినికేతన్ ఉన్నత పాఠశాలలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి...

LATEST NEWS   Aug 08,2026 06:42 pm
గ్రామ టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా బట్టు లక్ష్మణ్
ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆదేశాల మేరకు లింగంపేట్ మండలం బోనాల్ గ్రామ టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా బట్టు లక్ష్మణ్‌ను నియమించినట్లు మండల పార్టీ...

LATEST NEWS   Aug 08,2026 06:41 pm
తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం
తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని, శిశువు శారీరక, మానసిక ఎదుగుదలకు అవి ఎంతో అవసరమని కొల్లాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి జ్యోతి సత్యం అన్నారు. ప్రపంచ తల్లిపాల...

⚠️ You are not allowed to copy content or view source