వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
NEWS Aug 10,2026 05:24 pm
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ వద్ద నిర్వహించిన వరుణయాగం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు.