Logo
Download our app
33 ఏళ్ల తర్వాత కలిసిన గురుశిష్యులు
NEWS   Aug 10,2026 05:43 pm
ధరూర్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో 33 ఏళ్ల తర్వాత గురు-శిష్యులు ఆత్మీయంగా కలుసుకున్నారు. 1993-94 బ్యాచ్ పూర్వ విద్యార్థులు గెట్‌టుగెదర్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ పాఠశాల రోజుల జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అప్పటి సరదాలు, పరీక్షల టెన్షన్, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, గురువుల మందలింపులను గుర్తుచేసుకున్నారు. 33 ఏళ్లలో తాము సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్లను పరస్పరం పంచుకున్నారు. పూర్వ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు, విజయ్‌బాబు పాల్గొని విద్యార్థులతో ఆనందంగా గడిపారు.

Top News

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలకు వీడ్కోలు
అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. డీసీఆర్బీలో 36 ఏళ్ల పాటు సేవలందించిన ఎన్. ఫణిదత్తు, ఏ.కోడూరు...

⚠️ You are not allowed to copy content or view source