Logo
Download our app
ప్రకాష్ రాజ్ ఓటు గల్లంతు
NEWS   Aug 11,2026 05:15 pm
నటుడు ప్రకాష్ రాజ్ కి ఈసీ అధికారులు షాకిచ్చారు. SIR ప్రక్రియలో నటుడు ప్రకాష్ రాజ్ ఓటు గల్లంతైంది. ఇప్పటికే 4 ఓట్లు ఉన్నట్లు ప్రకాష్ రాజ్‌పై ఆరోపణలు ఉన్నాయి. బెంగళూరులో ఓటును తొలగించింది ఈసీ . ఇక్కడే పుట్టిన నా ఓటు ఎలా పోయింది.గతంలో ఎంపీ అభ్యర్థిగా ఇక్కడే పోటీ చేశానని.. మళ్లీ ఓటు పొందడానికి ఏ డాక్యుమెంట్లు అడుగుతారోనని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. మరోవైపు ప్రకాశ్‌రాజ్‌కు పలుచోట్ల ఓటు హక్కు ఉందంటూ దిలీప్ కుమార్‌ అనే అడ్వకేట్ 2019లో బెంగళూరులోని హలసూరు గేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత బీబీఎంపీ అధికారులు, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడుతో పాటు ఏపీలోనూ ప్రకాశ్‌రాజ్‌కు ఓటు హక్కు ఉందన్నారు. ఈ కేసులో ప్రకాశ్‌రాజ్‌ విచారణకు వరుసగా హాజరుకాకపోవడంతో కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.

Top News

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలకు వీడ్కోలు
అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. డీసీఆర్బీలో 36 ఏళ్ల పాటు సేవలందించిన ఎన్. ఫణిదత్తు, ఏ.కోడూరు...

⚠️ You are not allowed to copy content or view source