Logo
Download our app
అర్హులైన వారందరికీ చేయూత పెన్షన్లు
NEWS   Aug 11,2026 08:13 pm
ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల ఏకరూప దుస్తులు అందించాల్సి ఉండగా, ఇప్పటికే ఒక జత దుస్తులు పంపిణీ చేసినట్లు గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. కలెక్టర్ తన చాంబర్ నుంచి చేయూత పింఛన్లు, సెన్సెస్, ఎస్‌ఐఆర్, ఏకరూప దుస్తుల తయారీ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. విద్యార్థులకు దుస్తులు సకాలంలో అందేలా తయారీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Top News

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలకు వీడ్కోలు
అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. డీసీఆర్బీలో 36 ఏళ్ల పాటు సేవలందించిన ఎన్. ఫణిదత్తు, ఏ.కోడూరు...

⚠️ You are not allowed to copy content or view source