Logo
Download our app
అల్లర్లపై కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆగ్రహం
NEWS   Aug 12,2026 01:37 pm
కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌, బీజేపీ ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టిస్తున్నాయని మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపించారు. నగర నడిబొడ్డున కత్తులతో దాడులు చేయడం దారుణమన్నారు. గతంలో కార్పొరేటర్లు కబ్జాలకు పాల్పడితే, ప్రస్తుతం కొందరు దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. దాడులకు పాల్పడిన నిందితులను 24 గంటల్లోనే పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. బండి సంజయ్ ఈ ఘటనలను ఖండించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అరాచకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని నరేందర్ రెడ్డి హెచ్చరించారు.

Top News

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలకు వీడ్కోలు
అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. డీసీఆర్బీలో 36 ఏళ్ల పాటు సేవలందించిన ఎన్. ఫణిదత్తు, ఏ.కోడూరు...

⚠️ You are not allowed to copy content or view source