Logo
Download our app
రోజుకు రూ.4,076 కోట్ల సంపద!
NEWS   Aug 12,2026 01:35 pm
దేశంలోని 300 అత్యంత విలువైన వ్యాపార కుటుంబాల సంపద గత రెండేళ్లలో భారీగా పెరిగింది. ‘2026 బార్‌క్లేస్‌ హురున్‌ ఇండియా’ నివేదిక ప్రకారం.. ఈ కుటుంబాల రోజువారీ సగటు సంపద సృష్టి ₹4,076 కోట్లు. రెండేళ్లలో వీరి సంపదకు ₹30 లక్షల కోట్లు జతకావడంతో మొత్తం సంపద ₹138 లక్షల కోట్లకు చేరింది. అగ్ర 10 కుటుంబాల వాటానే 51%. ₹25.82 లక్షల కోట్లతో ముకేశ్‌ కుటుంబం టాప్‌లో ఉంది. 300 కుటుంబాలు 54 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ₹56 లక్షల కోట్ల ఆదాయం, ₹5.6 లక్షల కోట్ల నికర లాభం సాధించాయి. తొలి తరం కుటుంబాల్లో ₹19.6 లక్షల కోట్లతో గౌతమ్‌ అదానీ కుటుంబం ముందంజలో ఉంది.

Top News

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలకు వీడ్కోలు
అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. డీసీఆర్బీలో 36 ఏళ్ల పాటు సేవలందించిన ఎన్. ఫణిదత్తు, ఏ.కోడూరు...

⚠️ You are not allowed to copy content or view source