www.breakingnow.app | Sun, 22 Nov 2026
LIFE STYLE World News, China

AI రోబోలతో చైనీయుల సరసాలు

Share:
128 Views

మనిషికి మనిషి తోడు.. ఇదీ సృష్టి ధర్మం. కానీ, కృత్రిమ మేధ‌ రాజ్యమేలుతున్న ఈ కాలంలో మనుషులకు బదులు టెక్నాలజీతో ప్రేమలో పడుతున్నారు. వినడానికి వింతగా ఉన్నా.. చైనాలో ఇప్పుడు ఇదే ట్రెండ్. AI క్యారెక్టర్లను ప్రాణంగా ప్రేమిస్తూ.. వర్చువల్ బాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్‌కీ వెళుతున్నారు. AI రోబోలతో రొమాన్స్ చేసేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.