Logo
Download our app
రోబో రివర్స్ తిరిగి దాడి చేసింది!
NEWS   Sep 03,2026 11:30 pm
రష్యాలోని ఓ ఎలక్ట్రానిక్స్‌ షాప్‌లో చోటుచేసుకున్న వింత ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి హ్యూమనాయిడ్‌ రోబోట్‌ను నెట్టేందుకు ప్రయత్నించగా, కొద్దిసేపటి తర్వాత ఆ రోబోట్‌ అతడిపైకి తిరిగి దూసుకెళ్లింది. దీంతో అక్కడున్నవారు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు ఈ ఘటనను హాలీవుడ్‌ చిత్రం ‘ది టెర్మినేటర్‌’లోని సన్నివేశాలతో పోలుస్తూ కామెంట్లు చేస్తున్నారు. రోబోట్‌ ఇలా రివర్స్‌ ఎటాక్‌ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:01 am
బాలాపూర్​ గణేశ్ హుండీ ఆదాయం రికార్డు
బాలాపూర్​ గణేశుడు లడ్డూ రూ.39 లక్షల ధర పలికి అందరి దృష్టిని ఆకర్షించగా, తాజాగా హుండీ 11 రోజులకు గాను ఏకంగా రూ.28 లక్షల 11 వేల...
LATEST NEWS   Sep 28,2026 11:01 am
బాలాపూర్​ గణేశ్ హుండీ ఆదాయం రికార్డు
బాలాపూర్​ గణేశుడు లడ్డూ రూ.39 లక్షల ధర పలికి అందరి దృష్టిని ఆకర్షించగా, తాజాగా హుండీ 11 రోజులకు గాను ఏకంగా రూ.28 లక్షల 11 వేల...
LATEST NEWS   Sep 28,2026 10:55 am
భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
దేశీయ బులియన్‌ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర ₹2,510 త‌గ్గి ₹1,50,170 కు...

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

⚠️ You are not allowed to copy content or view source