Logo
Download our app
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్
NEWS   Sep 21,2026 12:51 pm
పండగ సీజన్‌ నేపథ్యంలో అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ను అక్టోబర్‌ 8 నుంచి నిర్వహించనుంది. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఎలక్ట్రానిక్స్‌, ఫ్యాషన్‌, గృహోపకరణాలపై ప్రత్యేక డిస్కౌంట్లు అందించనున్నట్లు సంస్థ తెలిపింది. SBI క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో కొనుగోళ్లపై 10% వరకు తక్షణ తగ్గింపు లభించనుంది. ‘బ్లాక్‌బస్టర్‌ డీల్స్‌’, ‘8 PM డీల్స్‌’, ‘ఎక్స్ఛేంజ్‌ మేళా’ వంటి ప్రత్యేక ఆఫర్లు ఉండనున్నాయి.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source