త్రివేణి సూపర్ మార్కెట్‌లో ‘లైవ్ చాట్’
VA: స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కు పండగే!
NEWS Sep 25,2026 07:36 am
సౌత్ రైడింగ్‌లోని త్రివేణి సూపర్ మార్కెట్ ఆహార ప్రియుల కోసం ప్రత్యేకంగా ‘లైవ్ చాట్’ అందుబా టులోకి తెచ్చింది. ప్రతి గురువారం సా. 4 నుండి రాత్రి 9 వరకు. వేడివేడి పానీ పూరీ, దహీ చాట్, కరకరలాడే సేవ్, ఘాటైన చట్నీలతో తాజా రుచులు. అడ్రస్: 43090 Peacock Market Plaza, Suite 190, South Riding, VA. ఆన్‌లైన్ ఆర్డర్స్: డోర్‌డాష్ (DoorDash), ఉబెర్ ఈట్స్ (Uber Eats) ద్వారా కూడా లభ్యం.