www.breakingnow.app | Tue, 24 Nov 2026
SPIRITUAL Andhra Pradesh, Tirupati

1,008 కిలోల నెయ్యి, 1503 మీటర్ల వత్తి అప్పలాయగుంటలో మహాదీపోత్సవం!

Share:
128 Views

తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం వెనుక ఉన్న పవిత్ర గిరిపై మహాదీపోత్సవం వైభవంగా నిర్వహించారు. మహాదీపం భక్తుల్లో ఆధ్యాత్మిక ఆనందాన్ని నింపింది. కొండపై ఆరు అడుగుల కొప్పెరలో 1,008 కిలోల స్వచ్ఛమైన ఆవు నెయ్యి పోసి, 1,503 మీటర్ల పొడవైన వత్తితో మహాదీపాన్ని ప్రజ్వలింపజేశారు. చీకట్లను చీల్చుకుంటూ వెలిగిన ఈ మహాజ్యోతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.