Logo
Download our app
కొత్త ఫోటో రిలీజ్ చేసిన నాసా
NEWS   Aug 26,2024 09:17 am
క‌నువిందు చేస్తున్న చంద‌మామ కొత్త ఫోటోను నాసా రిలీజ్ చేసింది. ప‌సిఫిక్ తీరంలో.. తెల్ల‌టి మ‌బ్బులు.. నీలి రంగు ఆకాశం మ‌ధ్య‌.. ఆ నెల‌రేడు అద్భుతంగా ద‌ర్శ‌నం ఇస్తున్న ఫోటోను నాసా త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో అప్‌లోడ్ చేసింది. అంత‌ర్జాతీయ స్పేస్ స్టేష‌న్‌లో ఉన్న మాథ్యూ డామ్నిక్ వ్యోమ‌గామి ఆ ఫోటో తీశాడు. అంత‌రిక్ష అద్భుతాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు రిలీజ్ చేసే నాసా ఇప్పుడు త‌న కొత్త ఫోటోతో అంద‌ర్నీ అట్రాక్ట్ చేస్తోంది.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source