Logo
Download our app
ఇక కాంగ్రెస్ నేతల వంతు!
NEWS   Aug 30,2024 05:15 am
హైడ్రా బుల్డోజర్లు ఇక హిమాయత్‌సాగర్‌ వైపే సాగుతున్నాయి. వారంలో జలాశయంలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేశారు. జలమండలి, రెవెన్యూ అధికారులు ఎఫ్‌టీఎల్‌ (పూర్తిస్థాయి నీటి మట్టం) పరిధిలో ఉన్న నిర్మాణాలను గుర్తించే ప్రక్రియను మొదలెట్టారు. తొలి దశలో కొందరు ప్రముఖుల ఫామ్‌హౌస్‌లు, ఇతర నిర్మాణాలు ఇందులో ఉన్నట్టు తేలింది. కాంగ్రెస్‌ పార్టీ నేతల వంతు : అధికార కాంగ్రెస్​కు చెందిన పలువురు నేతలతోపాటు ఇతర పార్టీలు, ప్రముఖుల బంగ్లాలు ఈ జలాశయ పరిధిలో ఉన్నాయి.

Top News

LATEST NEWS   Aug 02,2026 03:56 pm
పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు అన్నదానం
బుచ్చియ్యపేట మండలం వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొర్ని సూర్య ప్రకాష్ పుట్టినరోజు సందర్భంగా శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రావికమతం ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న...

LATEST NEWS   Aug 02,2026 03:54 pm
క్యాన్సర్ ఆస్పత్రి వద్ద అన్నదానం
HYD: బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, అమ్మ హెల్పింగ్ హాండ్స్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో డా. మధు విజయ్ తనయుడు చిన్నారి...

SPORTS   Aug 01,2026 10:23 pm
భారత్‌ బాక్సర్లు పతకాల పంట!
గ్లాస్గో: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. మహిళల 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి స్వర్ణం గెలుచుకుంది. ఫైనల్‌లో రూబీ వైట్‌(ఇంగ్లాండ్‌)ను సాక్షి...

⚠️ You are not allowed to copy content or view source