Logo
Download our app
తెలంగాణలో ‘ఎమర్జెన్సీ’ మూవీ బ్యాన్?
NEWS   Aug 30,2024 10:05 am
కంగనా రనౌత్‏ ప్రధాన పాత్రలో నటించిన ఎమర్జెన్సీ సినిమాను రాష్ట్రంలో నిషేదించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ సిక్కు సొసైటీ ప్రతినిధి బృందం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‏ అలీని కలిశారు. ఇందులో సిక్కు సమాజాన్ని కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని.. ఈ మూవీ షూటింగ్ పూర్తిగా విరుద్ధంగా ఉందని రిప్రజెంటేషన్ సమర్పించినట్లు షబ్బీర్ తెలిపారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని.. ఎమర్జెన్సీ సినిమా రిలీజ్ పై న్యాయపరమైన సంప్రదింపులు జరుపుతూనే విడుదలను నిషేధించే అంశాన్ని పరిశీలిస్తామని సీఎం సిక్కు సంఘం నేతలకు హామీ ఇచ్చారని షబ్బీర్‌ తెలిపారు.

Top News

BIG NEWS   Aug 03,2026 07:54 pm
మాదకద్రవ్యాల నిర్మూలనకు చర్యలు: కలెక్టర్
నిర్మల్ జిల్లాను మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఎస్పీ జానకి షర్మిలతో కలిసి నిర్వహించిన సమీక్షా...

LATEST NEWS   Aug 03,2026 05:52 pm
ఏపీ లిక్కర్ కేసులో నిందితుల రిమాండ్ పొడిగింపు
ఏపీ లిక్కర్ రవాణా మరియు కుంభకోణం కేసులో భాగంగా అరెస్టైన నిందితుల రిమాండ్‌ను విజయవాడలోని ఏసీబీ కోర్ట్ మరోమారు పొడిగించింది. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న నిందితులు వాసుదేవరెడ్డి,...

LATEST NEWS   Aug 03,2026 05:49 pm
బాంకీపూర్ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ విజయం
బీహార్ లోని బాంకీపూర్ లో జరిగిన ఉప ఎన్నికలో జన్ సురాజ్ పార్టీ అధినేత, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. BJP అభ్యర్థి...

⚠️ You are not allowed to copy content or view source